CSIR-CECRI Recruitment :తమిళనాడు (Tamil Nadu) కరైకుడిలోని సీఎస్ఐఆర్-సీఈసీఆర్ఐలో పలుపోస్టుల కోసం అప్లికేషన్‌లు స్వీకరిస్తున్నారు. వీటి దరఖాస్తుకు డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది. ఆసక్తిగల వారు అర్హతలు, అప్లికేషన్ విధానం కోసం చదవండి.
తమిళనాడు (Tamil Nadu) కరైకుడిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంటర్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Council Of Scientific And Industrial Research–Central Electro Chemical Research Institute) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా టెక్నికల్ అసిస్టెంట్‌లు, టెక్నిషియన్ పోస్టుల కలిపి 54 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా వేతనం రూ.28,216 నుంచి రూ.50,448 వరకు ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తుకు డిసెంబర్ 15, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకొవాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://cecri.res.in/Opportunities.aspx ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు
అర్హతలు
జీతం
ఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్
సంబంధిత సబ్జెక్టుల్లో 60శాతం మార్కులతో డిప్లమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
రూ.50,448
41
టెక్నిషియన్
పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
రూ.28,216
13
ఎంపిక విధానం..
Step 1 : దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
Step 8 : దరఖాస్తు పూర్తి చేసిన తరువాత అప్లికేషన్ ప్రింట్ తీసి అవసరమైన డాక్యుమెంట్లను పొందు పరిచి
The Controller of Administration,
CSIR–Central Electrochemical Research Institute,
Karaikudi–630003, Tamil Nadu అడ్రస్‌కు పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.