Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలు

CPCB Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్-CPCB ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 6, 2020, 2:51 PM IST
Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలు
Govt Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్-CPCB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 48 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మే 5న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి మే 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://cpcb.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

CPCB Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 48
సైంటిస్ట్ బీ- 13
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్- 2
సీనియర్ టెక్నీషియన్- 6
డేటా ఎంట్రీ ఆపరేటర్- 2జూనియర్ టెక్నీషియన్- 2
జూనియర్ ల్యాబరేటరీ అసిస్టెంట్- 7
లోయర్ డివిజన్ క్లర్క్- 13
అటెండెంట్- 3

CPCB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మే 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 25
విద్యార్హత- డిప్లొమా, డిగ్రీ, పీజీ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్‌లో 303 జాబ్స్... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 57 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ 1,070 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Published by: Santhosh Kumar S
First published: May 6, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading