Telangana Govt Jobs 2021: తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో జాబ్స్..సాలరీ ఎంతంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్ఏసీఎస్)లో ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.