CAG Recruitment 2019: కాగ్‌లో 182 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

CAG Recruitment 2019 | దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు ఫామ్‌ను నోడల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: September 26, 2019, 4:40 PM IST
CAG Recruitment 2019: కాగ్‌లో 182 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
CAG Recruitment 2019: కాగ్‌లో 182 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 26, 2019, 4:40 PM IST
న్యూ ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-CAG ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రూప్ సీలో ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులివి. మొత్తం 182 ఖాళీలున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 28 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటా (క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్) పోస్టులు మాత్రమే. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు ఫామ్‌ను నోడల్ ఆఫీస్‌కు పంపాల్సి ఉంటుంది. గ్రూప్ సీ పోస్టుల భర్తీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-CAG ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CAG Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 182

క్లర్క్ పోస్టులు- 134 (పురుషులు-120, మహిళలు- 14)
ఆడిటర్ / అకౌంటెంట్ పోస్టులు- 48 (పురుషులు-43, మహిళలు- 5)
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 28


విద్యార్హతలు: ఆడిటర్ / అకౌంటెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. క్లర్క్ పోస్టులకు 12వ తరగతి పాసవ్వాలి.
Loading...
వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్... వివరాలివే

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు... వివరాలివే
First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...