• Home
 • »
 • News
 • »
 • jobs
 • »
 • COMPETITIVE EXAMS ARE NO PROBLEM WITH BASICFIRSTS ADVANCED E LEARNING PROGRAM SS

BasicFirst వారి ఆధునాతన ఇ- లర్నింగ్ ప్రోగ్రాంతో పోటీ పరీక్షలకు సిద్దమవడం ఇప్పుడు ఒక సమస్యే కాదు

BasicFirst వారి ఆధునాతన ఇ- లర్నింగ్ ప్రోగ్రాంతో పోటీ పరీక్షలకు సిద్దమవడం ఇప్పుడు ఒక సమస్యే కాదు (Photo by WebFactory Ltd on Unsplash)

BasicFirst ద్వారా JEE, 10th, 12th, BITSAT, AIIMS వంటి మరెన్నో ప్రవేశ పరీక్షలలో విజయం సాధించేందుకు సిద్ధంకండి.

 • Share this:
  విద్య నేర్చుకునే సమయంలో, మనం పరిగణించవలసిన విషయాల ఎన్నో ఉన్నాయి. ఒకపక్క మీ పిల్లలు ఏమి చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడంతో పాటు, మరోవైపు వారి లక్ష్యాలను చేరుకోవడంలో వారికి ఎలా సహాయపడాలనే విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. వీటి గురించి తరువాత ఆలోచిద్దాం అని ఒత్తిడికి గురికాకుండా ముందుగానే వారి లక్ష్యంవైపు అడుగులు వేసేలా దృష్టి సారించి, నిబద్ధతను పెంపొందించుకునేలా సన్నద్ధం చేయాలి.

  సాంకేతిక రంగాల వైపు ఆసక్తి గల విద్యార్థులు మొదట ప్రవేశపరీక్షలకు సిద్ధం కావాలి. అందుకోసం వారి ప్రణాళికలను సొంతంగా అమలు చేయడానికి వారికి క్రమశిక్షణ, ప్రణాళిక మరియు అభ్యాసం ఎంతో అవసరం.

  పోటీ పరీక్షల విషయానికి వస్తే, వాటి కోసం ముందునుండే సిద్ధం కావలసి ఉంటుంది. 12 సంవత్సరాలు నిండి, 6 వ తరగతికి ప్రవేశించే సమయం, మీ పిల్లలకు దీర్ఘకాలిక నైపుణ్యం సాధించాల్సిన ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇవ్వడానికి సరైన సమయం.

  ఆప్టిట్యూడ్-బేస్డ్ పర్సనలైజ్డ్ ప్లాట్‌ఫాం అయిన BasicFirst లో ప్రవేశించండి. 'వన్ స్టూడెంట్ టు వన్ కోచ్' విధానం మరియు దేశంలోనే అత్యున్నత సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన విద్యావేత్తల బృందంతో మీ పిల్లలు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు. విద్యారంగంలో దాదాపు 35 ఏళ్ళ అనుభవం గల మా నిపుణులు విద్యార్థుల బలాలు, బలహీనతలను గ్రహించి, సరైన జ్ఞానం, నైపుణ్యాలతో వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి అవసరమైన సమయాన్ని కేటాయిస్తారు.

  ఈ మహమ్మారి కారణంగా అనేక విషయాలకు అంతరాయం కలిగి ఉండవచ్చు, కానీ ఇ లర్నింగ్ విధానంతో మన ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. తమ ఇంటివద్దే సౌకర్యవంతంగా ఉత్తమ విద్య లభిస్తున్నప్పుడు ఏ విద్యార్థి కూడా వెనుకబడి ఉండే అవకాశం లేదు. ప్రభావవంతమైన గోల్-ఓరియెంటెడ్ విధానం విభిన్న మనస్తత్వాలు గల విద్యార్థులు, వారి అభ్యాస విధానానికి తగిన విధంగా నడుచుకుంటూ వారికి అవకాశం కల్పిస్తుంది, అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఎక్కడినుండైనా సులువుగా అభ్యసించవచ్చు. అంతేకాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా అభ్యసించవచ్చు.

  BasicFirst, JEE (JEE మెయిన్ + JEE అడ్వాన్స్డ్), BITSAT, NEET, AIIMS, NTSE, KVPY, CBSE బోర్డు 12 వ తరగతి (కామర్స్), స్టేట్ బోర్డు, మరియు అన్ని విద్యా బోర్డులో 10వ తరగతి, 6 వ తరగతి, 7 వ తరగతి, 8 వ తరగతి మరియు 9 వ తరగతి వంటి వాటిలో శిక్షణ అందిస్తుంది.

  విద్యార్థులు, విద్యావేత్తలు, మరియు తల్లితండ్రులు ఎల్లప్పుడూ వారు నివసిస్తున్న ప్రాంతానికే పరిమితం కాలేరు. మీరు ఎక్కడ ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మీరు సరైన దారిలో ఉన్నారనే భరోసా లభిస్తుంది.

  BasicFirst, board exam preparation, bitsat exam, iit, Elearning, jee main preparation, jee advanced preparation, online learning, బేసిక్ ఫస్ట్, ఐఐటీ, జేఈఈ మెయిన్ ఎగ్జామ్, ఆన్‌లైన్ లెర్నింగ్
  ప్రతీకాత్మక చిత్రం (Photo by Kyle Gregory Devaras on Unsplash)


  ఆన్‌లైన్ తరగతుల ప్రయోజనం పొందుతున్న చాలామంది విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని రుజువు చేయబడింది:

  ● ఇంగ్లీషులో వన్-ఆన్-వన్ కోచింగ్. ( హిందీ సిరీస్ కూడా త్వరలో రానుంది!)
  ● విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగతీకరించిన కోచింగ్ మెటీరియల్స్
  ● అపరిమితమైన సందేహాల నివృత్తి
  ● సహాయం అవసరమైనప్పుడు ఏసమయంలోనైనా అందుబాటులో ఉండే కోచ్లు
  ● మిగతా విద్యార్థులతో సమానంగా కొనసాగడంలో విద్యార్థులకు సహాయపడే చురుకైన పీర్-టు-పీర్ డిస్కషన్ ఛానెల్.

  ఒకసారి మీ కోర్సుని ఎంచుకున్న తరువాత, BasicFirst లోని నిపుణుల బృందం సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను అందించే షెడ్యూల్‌ను సిద్ధం చేస్తుంది. దేశంలోనే కొన్ని ఉత్తమ మెటీరియల్ ఆధారంగా సేకరించిన కంటెంట్ మరియు కోర్స్‌వర్క్ తో Basic First వారి అద్భుతమైన మరియు ఇంటరాక్టివ్ లర్నింగ్ విధానం ప్రతీ విద్యార్థికి అత్యుత్తమ అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది.

  ఒకవేళ మీరు ఉత్తమ విద్య గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా BasicFirst గురించి ఆలోచించాలి.

  పరిచయ ఆఫర్లు!


  కేవలం ₹1 తో నమోదు చేసుకోవడానికి ఇప్పుడే ఇక్కడ క్లిక్ చేయండి. సబ్‌స్క్రిప్షన్లు 25,000 నుండి ప్రారంభమవుతాయి, కానీ మీకు పూర్తి ఖర్చుపై 50% తగ్గింపు, 0% EMI అవకాశం, ఉచిత మార్చండైజ్ మరియు ఉచిత ఆన్‌లైన్ ప్రాక్టీస్ / టెస్ట్ కూడా లభిస్తుంది.

  BasicFirst Scholarship Test కోసం దరఖాస్తు చేసుకోండి మరియు మీరు ఎంచుకున్న సబ్‌స్క్రిప్షన్‌లో 100% తగ్గింపు పొందవచ్చు, అంతేకాకుండా మొదటి 100 విద్యార్థులు 10" Samsung tablet గెలుచుకునే అవకాశం కూడా కలదు.

  ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
  Published by:Santhosh Kumar S
  First published: