Jobs: షిప్‌యార్డ్‌లో 671 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Cochin Shipyard Limited Recruitment 2019 | ఎస్ఎస్‌సీ, ఐటీఐ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.

news18-telugu
Updated: November 13, 2019, 11:26 AM IST
Jobs: షిప్‌యార్డ్‌లో 671 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: షిప్‌యార్డ్‌లో 671 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-CSL మొత్తం 671  వర్క్‌మ్యాన్ కాంట్రాక్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 30న ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఐటీఐలో వచ్చిన మార్క్స్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్. మరిన్ని వివరాలను cochinshipyard.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Cochin Shipyard Limited Recruitment 2019: ఖాళీల వివరాలివే


మొత్తం ఖాళీలు- 671

షీట్ మెటల్ వర్కర్- 17
వెల్డర్- 30
ఫిట్టర్- 214


మెకానిక్ డీజిల్- 22
Loading...
మెకానిక్ మోటార్ వెహికిల్- 7
ఫిట్టర్ పైప్ (ప్లంబర్)- 36
పెయింటర్- 5
ఎలక్ట్రీషియన్- 85
క్రేన్ ఆపరేటర్- 19
ఎలక్ట్రానిక్ మెకానిక్- 73
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 78
షిప్‌రైట్ వుడ్- 2
ఆటో ఎలక్ట్రీషియన్- 2
స్కాఫోల్డర్- 19
ఏరియల్ వర్క్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్- 2
సెమీ స్కిల్క్ రిగ్గర్- 40
జనరల్ వర్కర్- 20

Cochin Shipyard Limited Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- నవంబర్ 15
విద్యార్హత- ఎస్ఎస్‌సీ, ఐటీఐ పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi Organic T-shirt: షావోమీ నుంచి ఆర్గానిక్ టీ-షర్ట్స్... ఎలా ఉన్నాయో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే పోస్టుల భర్తీ... వివరాలివే

UPSC Recruitment 2019: మొత్తం 153 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్ వివరాలివే

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు

 
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...