హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Civils Preparation: ప్లానింగ్ ముఖ్యం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి!

Civils Preparation: ప్లానింగ్ ముఖ్యం.. సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి!

Civils Preparation | సివిల్స్ ప‌రీక్ష ఎంతో మంది ల‌క్ష్యం. ఏటా లక్ష‌ల మంది సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. కొద్ది మంది మంచి విజయాన్ని అందుకొంటారు. కోచింగ్ అనేది సివిల్స్ ప్రిప‌రేష‌న్‌కు అద‌న‌పు బ‌లం మాత్ర‌మే.. మీరు సొంతంగా ప్రిపేర్ అయినా.. కోచింగ్ తీసుకొన్నా.. మీ టైం టేబుల్ (Time Table) మీకు ఉంటేనే విజ‌యం సాధిస్తారు.

ఇంకా చదవండి ...

  సివిల్స్ ప‌రీక్ష (Civils Exam) ఎంతో మంది ల‌క్ష్యం. ఏటా లక్ష‌ల మంది సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు. కొద్ది మంది మంచి విజయాన్ని అందుకొంటారు. కోచింగ్ అనేది సివిల్స్ ప్రిప‌రేష‌న్‌కు అద‌న‌పు బ‌లం మాత్ర‌మే.. మీరు సొంతంగా ప్రిపేర్ అయినా.. కోచింగ్ తీసుకొన్నా.. మీ టైం టేబుల్ (Time Table) మీకు ఉంటేనే విజ‌యం సాధిస్తారు. టైం టేబుల్ లేకుండా ఎంత చ‌దివినా.. ఏం కోచింగ్ తీసుకొన్నా స‌రైన ఫ‌లితాన్ని సాధించ‌లేర‌ని చాలా మంది నిపుణులు, గ‌తంలో విజ‌యం సాధించిన అభ్య‌ర్థులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్య‌ర్థుల‌కు న‌మూనా టైం టేబుల్ అందిస్తున్నాం.. మీరు మీ సామ‌ర్థ్యాల‌కు ప‌రిస్థితుల‌కు అనుకూలంగా ఈ టైం టేబుల్‌ను మార్చుకొని విజ‌యం సాధించ వ‌చ్చు.

  Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు

  రూ.లక్షలు వెచ్చించి కోచింగ్​ తీసుకోలేని వారు.. టైం టేబుల్‌తో చ‌దివి మంచి ఫ‌లితాలు సాధించ వ‌చ్చు. వారి కోసం ఈ టైం టేబుల్‌..

  డైలీ టైం టేబుల్‌..

  - ఉదయం 5:00 గంటలకు లేచి మీ రోజును ప్రారంభించండి.

  - ఉదయం 5:15 నుంచి 6:15 వరకు- యోగా, వ్యాయామం లేదా వాకింగ్​ వంటి శారీరక వ్యాయామం, ధ్యానం చేయండి.

  - ఉదయం 6:30లోపు కాలకృత్యాలు, స్నానం పూర్తి చేయండి.

  - ఉదయం 6:30 నుంచి 7:30 వరకు- ముందు రోజు కవర్ చేసిన అంశాలను రివిజన్​ చేసుకోండి.

  - ఉదయం 7:30 నుంచి 8:00 వరకు బ్రేక్​ఫాస్​ చేయండి. ఆ తర్వాత వార్తాపత్రిక చదవండి.

  - ఉదయం 8:00 నుంచి 10:30 వరకు- అత్యంత సంక్లిష్టమైన టాపిక్స్​పై అధ్యయనం చేయండి.

  - ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విశ్రాంతి తీసుకోండి.

  - ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు- ఈ రోజు మీరు కవర్ చేయాల్సిన టాపిక్​పై దృష్టి పెట్టండి.

  RRB NTPC: రైల్వే నోటిఫికేష‌న్‌కు మూడేళ్లు.. పూర్త‌యిన క‌మిటీ గ‌డువు.. త్వ‌ర‌లో అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌!

  - మధ్యాహ్నం 1:00 నుంచి 1:00 గంటలకు భోజన విరామం తీసుకోండి.

  - మధ్యాహ్నం 1:30. నుంచి 4:00 వరకు రెండు గంటల పాటు చదువుకోండి.

  - ఆ తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

  - సాయంత్రం 4:00. సాయంత్రం 4:30 వరకు విరామం తీసుకోండి. సాయంత్రం కుదిరితే కాసేపు వ్యాయామం చేయండి.

  - సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడే టాపిక్స్​పై దృష్టి పెట్టండి.

  ఇంట్లోనే ఉండి ప్రణాళికా బద్దంగా చదివితే సివిల్స్​ క్రాక్​ చేయవచ్చని ఎంతో మంది నిరూపించారు. కేవలం మాక్ టెస్టులు రాస్తూ స్వీయ అధ్యయనంతో సివిల్స్​లో నెగ్గిన వారు ఎంతో మంది. అయితే, దీనికి ఏకాగ్రతతో పాటు ప్రతిరోజూ ప్రణాళిక బద్దంగా సిద్ధమవడం చాలా ముఖ్యం. మీరు ఎటువంటి కోచింగ్​ లేకుండా ఇంట్లోనే ఉండి సివిల్స్​ ప్రిపేర్ అవుతుంటే.. ప్రతి రోజూ ఈ న‌మూనా షెడ్యుల్ (Shedule) ​ను అనుసరించండి.

  First published:

  Tags: Civil Services, UPSC

  ఉత్తమ కథలు