Home /News /jobs /

CISF RECRUITMENT 2019 CENTRAL INDUSTRIAL SECURITY FORCE NOTIFICATION FOR 300 HEAD CONSTABLE GENERAL DUTY POSTS SS

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

CISF Recruitment 2019 | సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ cisfrectt.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు.

    సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుల్ని ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తోంది. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న పోస్టులు. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, తైక్వాండో క్రీడల్లో ప్రతిభ చూపించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. సీఐఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ cisfrectt.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు.

    CISF Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 300
    అథ్లెటిక్స్- 90
    బాక్సింగ్- 11
    బాస్కెట్ బాల్- 8
    జిమ్నాస్టిక్- 4
    ఫుట్‌బాల్- 6
    హాకీ- 12
    హ్యాండ్ బాల్- 9
    జూడో- 17
    కబడ్డీ- 20
    షూటింగ్- 32
    స్విమ్మింగ్- 14
    వాలీబాల్- 8
    వెయిట్ లిఫ్టింగ్- 32
    రెజ్లింగ్- 21
    తైక్వాండో- 16

    CISF Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు...


    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 17
    వయస్సు- 18 నుంచి 23 ఏళ్లు
    విద్యార్హత- 12వ తరగతి పాస్ కావాలి. దాంతో పాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి.
    సీఐఎస్ఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Navy Jobs: ఇండియన్ నేవీలో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు... ఇంటర్, బీటెక్ అర్హత

    Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
    Published by:Santhosh Kumar S
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు