Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 57 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

CIPET Recruitment 2020 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 6, 2020, 9:58 AM IST
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 57 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 57 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-CIPET ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో మొత్తం 57 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి మే 29 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

CIPET Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



సీనియర్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్)- 4
ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్)- 6
టెక్నికల్ ఆఫీసర్- 10
అసిస్టెంట్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ / ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్- 10అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ గ్రేడ్ 3- 6
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3- 15

CIPET Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మే 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ 1,070 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 235 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 6, 2020, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading