Home /News /jobs /

CIPET RECRUITMENT 2020 CENTRAL INSTITUTE OF PLASTICS ENGINEERING TECHNOLOGY INVITES APPLICATIONS FOR 78 POSTS APPLY BEFORE MAY 26 SS

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 78 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 78 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 78 ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

CIPET Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-CIPET ఉద్యోగాల భర్తీ చేపట్టింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-CIPET ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో 78 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఇంజనీర్లు, ఇతర గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ విభాగానికి చెందిన సంస్థ ఇది. ఈ సంస్థలో 78 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి మే 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    CIPET Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 78
    దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 10
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 26
    విద్యార్హతలు- సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    The Principal Director (New Projects),
    CIPET Head Office,
    TVK Industrial Estate,
    Guindy, Chennai 600032.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Scholarship: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్... అప్లై చేయండిలా

    Free Courses: ఈ 49 ఆన్‌లైన్ కోర్సులు ఫ్రీ... నేర్చుకోండి ఇలా

    Job Loss: ఉద్యోగం పోయిందా? ప్రభుత్వం నుంచి సాయం పొందొచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు