Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

CIPET Recruitment 2020 | దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: March 27, 2020, 4:31 PM IST
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరంగ్ అండ్ టెక్నాలజీ-CIPET ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 70 పోస్టులున్నాయి. ల్యాబరేటరీ ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, పెట్రోకెమికల్స్, కెమికల్స్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.cipet.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

CIPET Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 70

ఐపీటీ జైపూర్- 7
ఐపీటీ కొచ్చి- 3
ఐపీటీ భువనేశ్వర్- 18


ఐపీటీ చెన్నై- 11ఐపీటీ అహ్మదాబాద్- 2
ఐపీటీ లక్నో- 29

CIPET Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2020 మార్చి 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 13
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

SBI Fellowship: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
First published: March 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading