Jobs: 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

CIPET Recruitment 2019 | నోటిఫికేషన్ కోసం https://www.cipet.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో అప్లికేషన్ ఫామ్ పంపాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 10, 2019, 9:07 AM IST
Jobs: 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 10, 2019, 9:07 AM IST
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ-CIPET సంస్థలో 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ ఉద్యోగాలున్నాయి. కస్టమర్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీ, ల్యాబరేటరీ ఇన్‌స్ట్రక్టర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ లాంటి ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది CIPET. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం https://www.cipet.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో అప్లికేషన్ ఫామ్ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CIPET Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


మొత్తం ఖాళీలు- 81

కస్టమర్ రిలేషన్ ఆఫీసర్- 07
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్- 07
ఫ్యాకల్టీ- 36


ల్యాబరేటరీ ఇన్‌స్ట్రక్టర్- 24
Loading...
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 07
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 24
దరఖాస్తు ఫామ్ పంపాల్సిన అడ్రస్ ఇదే...
Sri R. Rajendran,
Principal Director (New Projects),
IPET Head Office,
T.V.K Industrial Estate,
Guindy, Chennai - 600032.

CIPET Recruitment 2019: వేతనాల వివరాలు


కస్టమర్ రిలేషన్ ఆఫీసర్- రూ.40,000
అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్- రూ.35,000
ఫ్యాకల్టీ- రూ.35,000
ల్యాబరేటరీ ఇన్‌స్ట్రక్టర్- రూ.25,000
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- రూ.25,000

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Indian Navy Jobs: బీటెక్ చదివితే నేవీలో ఉద్యోగం... రూ.2 లక్షల వరకు జీతం

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే
First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...