news18-telugu
Updated: May 27, 2020, 6:08 PM IST
Jobs: డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయెల్ రీసెర్చ్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. మొత్తం 23 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://cimfr.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
CIMFR Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు- 23
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 25
విద్యార్హతలు- జియాలజీ, కెమిస్ట్రీ, జువాలజీలో డిగ్రీ, మైనింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ డిప్లొమా.
వయస్సు- 28 ఏళ్ల లోపువేతనం- రూ.35,400
ఎంపిక విధానం- స్కిల్ టెస్ట్
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Administrative Officer, Central Institute of Mining & Fuel Research,
Barwa Road, Dhanbad – 826001
JHARKHAND
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
TCS Internship: ఇంట్లో కూర్చొనే టీసీఎస్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు ఇలా
Jobs: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Scholarship: ఫారిన్లో చదువుకోవడానికి స్కాలర్షిప్... అప్లై చేయండిలా
Published by:
Santhosh Kumar S
First published:
May 27, 2020, 6:05 PM IST