TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ మార్పు

మే 4, 7, 8వ తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌, మే 9, 11వ తేదీల్లో ఫార్మా ఎంసెట్‌, మే 27వ తేదీన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, మే 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పీజీ ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

news18-telugu
Updated: January 23, 2020, 11:30 PM IST
TS Eamcet: తెలంగాణ ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ మార్పు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల రివైజ్డ్ షడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. మారిన షెడ్యూల్ ప్రకారం, మే 4, 7, 8వ తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌, మే 9, 11వ తేదీల్లో ఫార్మా ఎంసెట్‌, మే 27వ తేదీన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, మే 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పీజీ ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు