CDAC Jobs: సీ-డాక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

CDAC Recruitment 2019 | సీడాక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 3 చివరి తేదీ.

news18-telugu
Updated: August 21, 2019, 3:12 PM IST
CDAC Jobs: సీ-డాక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
CDAC Jobs: సీ-డాక్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
news18-telugu
Updated: August 21, 2019, 3:12 PM IST
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్-CDAC ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 163 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్, ఎంసీఏ పూర్తిచేసిన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఎంపికైనవాళ్లు నోయిడాలో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 3 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. పలు పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ జారీ చేసిన నోటిఫికేషన్, దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CDAC Recruitment 2019: పోస్టుల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 163

ప్రాజెక్ట్ మేనేజర్- 02
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్/ఇంప్లిమెంటేషన్)- 87
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్యాకల్టీ)- 05


ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎంబెడ్డెడ్ సిస్టమ్స్-సాఫ్ట్‌వేర్ డెవలపర్)- 16
Loading...
ప్రాజెక్ట్ ఇంజనీర్ (DC & IS)- 07
ప్రాజెక్ట్ అసోసియేట్ (ఫ్రెషర్)- 46

CDAC Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 20
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 03
ప్రాజెక్ట్ మేనేజర్ ఇంటర్వ్యూ: 2019 సెప్టెంబర్ 14
ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసోసియేట్‌కు ఆన్‌లైన్ టెస్ట్: 2019 సెప్టెంబర్ 14, 15
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇంటర్వ్యూ: 2019 సెప్టెంబర్ 14, 15, 16
ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంటర్వ్యూ: 2019 సెప్టెంబర్ 24, 25, 26

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

IFFCO recruitment 2019: అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ... స్టైపెండ్ రూ.33,000

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...