Jobs: సీడాక్‌లో 131 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

CDAC Recruitment 2020 | సీడాక్-నోయిడా 131 ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 10, 2020, 9:55 AM IST
Jobs: సీడాక్‌లో 131 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Jobs: సీడాక్‌లో 131 జాబ్స్... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) నోయిడా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 131 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 మార్చి 11 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు https://cdac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

CDAC Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 131

ప్రాజెక్ట్ మేనేజర్ (అప్లికేషన్ పర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్/డేటా సెంటర్ ఆపరేషన్స్)- 2
ప్రాజెక్ట్ మేనేజర్ (ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీస్)- 1
ప్రాజెక్ట్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్)- 7


ప్రాజెక్ట్ ఇంజనీర్ (డీబీఏ/అప్లికేషన్ సర్వర్ అడ్మిన్/సర్వర్ అండ్ క్లౌడ్ అడ్మిన్/సెక్యూరిటీ అనలిస్ట్/బ్యాకప్ అండ్ స్టోరేజ్ అడ్మిన్/డేటా సైంటిస్ట్/బిగ్ డేటా డెవలపర్)- 9ప్రాజెక్ట్ ఇంజనీర్ (డీబీఏ/అప్లికేషన్ సర్వర్ అడ్మిన్/డేటా సైంటిస్ట్/బిగ్ డేటా డెవలపర్)- 3
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సాఫ్ట్‌వేర్ క్వాలిటీ అష్యూరెన్స్)- 1
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్/ఇంప్లిమెంటేషన్)- 21
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్)- 4
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్/ఇంప్లిమెంటేషన్) E&T- 3
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్యాకల్టీ)- 1
ప్రాజెక్ట్ ఇంజనీర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్)- 4
ప్రాజెక్ట్ ఇంజనీర్ (మొబైల్ అప్లికేషన్ డెవలపర్)- 3

ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సీడాక్ జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

RRB NTPC Exams: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: రైల్వేలో 2792 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

 
First published: March 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు