హోమ్ /వార్తలు /jobs /

CUG Recruitment : సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

CUG Recruitment : సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్ (Central University of Gujarath) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో 46 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్ (Central University of Gujarath) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో 46 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్ (Central University of Gujarath) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో 46 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

    సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ గుజ‌రాత్ (Central University of Gujarath) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో 46 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఫైనాన్స్ ఆఫీస‌ర్‌, లైబ్ర‌రియ‌న్‌, సెక్ష‌న్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ (Upper Division Clerk) వంటి 17 విభాగాల్లో పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్ర‌తీ పోస్టుకు సంబంధిత విద్యార్హ‌త ప్ర‌త్యేకంగా ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు గ‌రిష్టంగా పోస్టుల ఆధారంగా 30 ఏళ్ల నుంచి 57 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టుకు సంబంధించిన హార్డ్ కాపీలు యూనివ‌ర్సిటీకి చేర‌డానికి న‌వంబ‌ర్ 11, 2021 వ‌ర‌కు అవకాశం ఉంది. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ http://recruitment.cug.ac.in/instruction.php ను సంద‌ర్శించాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం..

    పోస్టు పేరుఅర్హ‌త‌లుఖాళీలు
    ఫైనాన్స్ ఆఫీస‌ర్55 శాతం మార‌క‌మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. 15 సంవ‌త్స‌రాల ప‌ని అనువం ఉండాలి వ‌య‌సు 57 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.01
    కంట్రోల‌ర్ ఎక్జామినేష‌న్‌55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. 15 సంవ‌త్స‌రాల ప‌ని అనుభ‌వం ఉండాలి వ‌య‌సు 57 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.01
    లైబ్ర‌రియ‌న్‌50 శాతం మార్కుల‌తో లైబ్ర‌రీ సైన్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. 10 సంవ‌త్స‌రాల వృత్తి అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 57 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.01
    అసిస్టెంట్ రిజిస్ట్రార్‌55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి.  5 సంవ‌త్స‌రాల ప‌ని అనుభ‌వం ఉండాలి వ‌య‌సు 40 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.01
    అసిస్టెంట్ లైబ్ర‌రియ‌న్55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. యూజీసీ నెట్ పాసై ఉండాలి. వ‌య‌సు 40 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.02
    హిందీ ఆఫీస‌ర్‌హిందీలో మాస్ట‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. ఇంగ్లీష్‌పై ప‌ట్టు ఉండాలి.01
    సెక్ష‌న్ ఆఫీస‌ర్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. మూడేళ్ల వృత్తి ప‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు01
    అసిస్టెట్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు01
    ప్రైవేట్ సెక్ర‌ట‌రీబ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. మూడేళ్ల వృత్తి ప‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు04
    ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. టైపింగ్ వ‌చ్చి ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు03
    ప్రొఫెష‌న‌ల్ అసిస్టెంట్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. వ‌య‌సు 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు01
    హిందీ ట్రాన్స్ లేట‌ర్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. మూడేళ్ల వృత్తి ప‌ర‌మైన అనుభ‌వం ఉండాలి. వ‌య‌సు 32 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు01
    సెక్యూరీటీ ఆఫీస‌ర్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. వ‌య‌సు 32 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు01
    అప్ప‌ర్ డివిసెన్ క్ల‌ర్క్‌బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. టైపింగ్ వ‌చ్చి ఉండాలి. వ‌య‌సు 32 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు05
    లోవ‌ర్ డివిసెన్ క్ల‌ర్క్బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. టైపింగ్ వ‌చ్చి ఉండాలి. వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు17
    హిందీ టైపిస్ట్ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలి. టైపింగ్ రావాలి. వ‌య‌సు 30 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.01

    NCMRWF Recruitment 2021 : ఎన్‌సీఎంఆర్‌డ‌బ్ల్యూఎఫ్‌లో సైంటిస్టు ఉద్యోగాలు.. జీతం రూ.75,000

    ఎంపిక విధానం..

    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌ను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

    - అనంత‌రం షార్ట్ లిస్ట్ అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

    - ఇంట‌ర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://recruitment.cug.ac.in/instruction.php ను సంద‌ర్శించాలి.

    Step 3 :  నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    - అనంత‌రం అప్లే చేయ‌డం కోసం http://recruitment.cug.ac.in/nonfaculty/login.php లింక్‌ను క్లిక్ చేయండి.

    Step 4 :  ద‌ర‌ఖాస్తు మొత్తం నింపిన త‌రువాత రూ.1000 ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 5 :  ద‌ర‌ఖాస్తు చేసిన అనంత‌రం ఫాంను ప్రింట్ తీసీ

    “Recruitment Cell”

    Central University of Gujarat,

    Sector-29,

    Gandhinagar - 382030, Gujarat, India అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 6 :   ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    First published:

    ఉత్తమ కథలు