Jobs: సెంట్రల్ సిల్క్ బోర్డులో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Central Silk Board Recruitment 2020 | బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్-CSB మొత్తం 79 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు గడువు కూడా పెరిగింది.

news18-telugu
Updated: July 23, 2020, 9:01 AM IST
Jobs: సెంట్రల్ సిల్క్ బోర్డులో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Jobs: సెంట్రల్ సిల్క్ బోర్డులో జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్-CSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు 2020 జూలై 17న ముగిసింది. దరఖాస్తు చేయని అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది సెంట్రల్ సిల్క్ బోర్డ్. దరఖాస్తు గడువును 2020 జూలై 24 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేయడానికి మరో 3 రోజులు గడువు ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేస్తోంది సెంట్రల్ సిల్క్ బోర్డ్. దరఖాస్తుల్ని చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://csb.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Jobs: ఆర్మీ ఆస్పత్రిలో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 580 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Silk Board Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 79
సైంటిస్ట్ బీ- 59
సైంటిస్ట్ బీ CSTRI - 15సైంటిస్ట్ సీ- 3
అసిస్టెంట్- 2

IBPS RRB 2020: మొత్తం 9640 బ్యాంకు ఉద్యోగాలు... సిలబస్ ఇదే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 275 ఉద్యోగాలు... బీటెక్ అర్హత

Central Silk Board Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 24
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Member Secretary,
Central Silk Board,
‘Central Silk Board Complex’,
Hosur Road, BTM Layout,
Madiwala, Bangalore – 560068,
Karnatka.
Published by: Santhosh Kumar S
First published: July 23, 2020, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading