CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

CRPF Recruitment 2019 | స్పెషలిస్ట్ పోస్ట్‌కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఉండాలి. డెంటల్ సర్జన్‌కు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ ఉండాలి.

news18-telugu
Updated: July 29, 2019, 11:53 AM IST
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
news18-telugu
Updated: July 29, 2019, 11:53 AM IST
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో మెడికల్ విభాగంలో ఖాళీలున్నాయి. స్పెషలిస్ట్, జీడీఎంఓ, డెంటల్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది CRPF. మొత్తం 92 పోస్టులున్నాయి. స్పెషలిస్ట్-7, డెంటల్ సర్జన్-1, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-84 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది సీఆర్‌పీఎఫ్. స్పెషలిస్ట్ పోస్ట్‌కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఉండాలి. డెంటల్ సర్జన్‌కు డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 30, 31 తేదీల్లో వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఖాళీలు, ఇంటర్వ్యూ వేదిక వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

CRPF Recruitment 2019, Central Reserve Police Force, CRPF Jobs, CRPF notification, Doctor Jobs, Govt Doctor Jobs, సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2019, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్ జాబ్స్, సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్, డాక్టర్ జాబ్స్, గవర్నమెంట్ డాక్టర్ జాబ్స్
Source: CRPF

CRPF Recruitment 2019: ఖాళీలు, వేతనాల వివరాలివే...



మొత్తం పోస్టులు- 31
స్పెషలిస్ట్: 7 ఖాళీలు, వేతనం రూ.85,000


డెంటల్ సర్జన్: 1 పోస్టు, వేతనం రూ.75,000
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 84 ఖాళీలు, వేతనం రూ.75,000
Loading...
వేర్వేరు విభాగాల్లో 92 పోస్టుల భర్తీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

EWS Quota: విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌కు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...