హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 2562 జాబ్స్... జనవరి 22 లాస్ట్ డేట్

Railway Jobs: రైల్వేలో 2562 జాబ్స్... జనవరి 22 లాస్ట్ డేట్

Railway Jobs: రైల్వేలో 2562 జాబ్స్... జనవరి 22 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో 2562 జాబ్స్... జనవరి 22 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Central Railway Recruitment 2020 | దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://rrccr.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

సెంట్రల్ రైల్వే 2562 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ముంబై, పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, భూసావల్ పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2020 జనవరి 22 చివరి తేదీ. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://rrccr.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Central Railway Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 2562

ఫిట్టర్- 244

వెల్డర్- 17

కార్పెంటర్- 28

పెయింటర్- 24

టైలర్- 18

ఎలక్ట్రీషియన్- 97

మెషినిస్ట్- 6

డీజిల్ షెడ్- 53

ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 4

మెకానిక్ డీజిల్- 69

ల్యాబరేటరీ అసిస్టెంట్- 8

కుర్లా డీజిల్ షెడ్- 60

సీనియర్ డీఈఈ- 371

టర్నర్- 10

ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 5

ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 20

పేరల్ వర్క్‌షాప్- 418

ముతుంగా వర్క్‌షాప్- 547

S&T వర్క్‌షాప్- 60

క్యారేజ్ అండ్ వేగన్ డిపో- 306

ఎలక్ట్రిక్ లోకో షెడ్- 249

ఎలక్ట్రిక్ లోకోమోటీవ్ వర్క్‌షాప్- 118

మన్మాడ్ వర్క్‌షాప్- 51

ఎన్ఎండబ్ల్యూ, నాసిక్ రోడ్- 50

కుర్దూవాడి వర్క్‌షాప్- 21

Central Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 22

విద్యార్హత- 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష 50% మార్కులతో పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

AP Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలు... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

UPSC NDA 2020: ఇంటర్ పాసైతే ఈ 418 జాబ్స్‌కి అప్లై చేయండి ఇలా

EPFO Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్ఓలో 421 పోస్టులు

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Maharashtra, NOTIFICATION, Rail, Railway Apprenticeship, Railway employees, Railways

ఉత్తమ కథలు