Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Central Railway Recruitment 2020 | రైల్వేలో ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ రైల్వే భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 12, 2020, 1:23 PM IST
Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వే ఖాళీల భర్తీ కొనసాగిస్తోంది. వేర్వేరు రైల్వే జోన్లు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇటీవల రైల్వే విడుదల చేస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కువగా పారామెడికల్, మెడికల్ పోస్టులు ఉంటున్నాయి. సెంట్రల్ రైల్వే కూడా కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగ్‌పూర్‌లోని డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో సేవలు అందించేందుకు ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 38 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి 2020 మే 20 చివరి తేదీ.

Central Railway Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే...మొత్తం ఖాళీలు- 26
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్- 26
స్పెషలిస్ట్ (అనస్థీటిస్ట్)- 4
స్పెషలిస్ట్ (ఫిజీషియన్)- 4
స్పెషలిస్ట్ (ఇంటెసివిస్ట్)- 4దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 20
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Free Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు... 5 వెబ్‌సైట్స్ ఇవే

IOCL Jobs: ఐఓసీఎల్‌లో అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Jio Internship Program: విద్యార్థులకు రిలయెన్స్ జియో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్... వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: May 12, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading