Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Central Railway Recruitment 2019 | లెవెల్ 1 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి. లెవెల్ 2 పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి.
news18-telugu
Updated: November 17, 2019, 8:38 AM IST

Railway Jobs: సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 17, 2019, 8:38 AM IST
భారతీయ రైల్వేలో వేర్వేరు కోటాలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో ఇప్పటికే పలు నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు వేర్వేరు రైల్వేలు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో పోస్టుల్ని భర్తీ చేస్తున్నాయి. సెంట్రల్ రైల్వే కూడా లెవెల్ 1 లో 10 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. లెవెల్ 1 లోని 10 పోస్టుల్ని ముంబై, భూసావల్, నాగ్పూర్, పూణె, సోలాపూర్ డివిజన్లకు 2 చొప్పున కేటాయించింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 19 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 12లెవెల్ 1 పోస్టులు- 10
లెవెల్ 2 పోస్టులు- 2
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 19 విద్యార్హత- లెవెల్ 1 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి. లెవెల్ 2 పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి. నిమిషానికి 30 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్, 25 పదాల హిందీ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్- ప్రెసిడెంట్ స్కౌంట్ / గైడ్ / రోవర్ / రేంజర్ లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ ఉండాలి. 2014-15 నుంచి గత ఐదేళ్లుగా 'సర్టిఫికెట్ ఆఫ్ యాక్టీవ్నెస్' ఉండాలి. రెండు జాతీయ స్థాయి లేదా ఆల్ ఇండియన్ రైల్వేస్ స్థాయి, రెండు రాష్ట్రస్థాయి ఈవెంట్లలో పాల్గొనాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మోటో రేజర్ స్మార్ట్ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?
ఇవి కూడా చదవండి:
ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో ట్రైనీ ఉద్యోగాలు... వివరాలివే
Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
Central Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 12లెవెల్ 1 పోస్టులు- 10
లెవెల్ 2 పోస్టులు- 2
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 5
Anganwadi Jobs: అనంతపురం జిల్లాలో 513 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తు చేయండిలా
Jobs: AAI కార్గోలో 701 జాబ్స్... తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్లో డీటీపీ ఆపరేటర్ జాబ్స్
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Jobs: బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Railway Jobs: వాయువ్య రైల్వేలో 2029 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Loading...