Govt Jobs : బోర్డర్‌లో 496 జాబ్స్.. దరఖాస్తుకి ఈ రోజే చివరి అవకాశం..

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఉద్యోగాలను ఇలా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, మిగతా వివరాలు..

Amala Ravula | news18-telugu
Updated: May 1, 2019, 3:40 PM IST
Govt Jobs : బోర్డర్‌లో 496 జాబ్స్.. దరఖాస్తుకి ఈ రోజే చివరి అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 1, 2019, 3:40 PM IST
ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అసోం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం అభ్యర్థులు కోరుతున్నారు. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్‌కమాండ్), స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్), మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. వీటికి సంబందించిన వివరాలతో కూడిన నోటిఫికేషన్ విడివిడిగా తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు అధికారులు. అభ్యర్థులు గమనించగలరు.
పోస్టులు : సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(సెకండ్ ఇన్ కమాండ్ ) -4
స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్ ) -175

మెడికల్ ఆఫీసర్ ( అసిస్టెంట్ కమాండెంట్ ) -317
మొత్తం ఖాళీలు : 496
విద్యార్హత : ఎంబీబీఎస్, డీఎం, ఎంసీహెచ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు, ఎక్స్‌పీరియెన్స్, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


ఎంపిక : విద్యార్హత మార్కులు, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలను అన్నింటి ప్రామాణికంగా ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 2
దరఖాస్తుకి చివరితేది : మే 1
వెబ్‌సైట్ లింక్ : http://recruitment.itbpolice.nic.in/
అప్లికేషన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...