Constable Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 ఉద్యోగాలు... అక్టోబర్ 22 లాస్ట్ డేట్

CISF Recruitment 2019 | పీఈటీ, పీఎస్‌టీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది సీఐఎస్ఎఫ్.

news18-telugu
Updated: October 19, 2019, 8:12 AM IST
Constable Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 ఉద్యోగాలు... అక్టోబర్ 22 లాస్ట్ డేట్
Constable Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 ఉద్యోగాలు... అక్టోబర్ 22 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం, image: Getty Images)
news18-telugu
Updated: October 19, 2019, 8:12 AM IST
పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారా? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 914 ఉద్యోగాలున్నాయి. కుక్, బార్బర్, కార్పెంటర్, స్వీపర్, పెయింట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది సీఐఎస్ఎఫ్. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2019 సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు అక్టోబర్ 22 చివరి తేదీ. అర్హతగల పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. పీఈటీ, పీఎస్‌టీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది సీఐఎస్ఎఫ్. వేర్వేరు విభాగాల్లో 914 పోస్టుల భర్తీకి సీఐఎస్ఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CISF Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 914

కానిస్టేబుల్ / కుక్- 350
కానిస్టేబుల్ / కాబ్లర్- 13
కానిస్టేబుల్ / బార్బర్- 109


కానిస్టేబుల్ / వాషర్ మ్యాన్- 133
Loading...
కానిస్టేబుల్ / కార్పెంటర్- 14
కానిస్టేబుల్ / స్వీపర్- 270
కానిస్టేబుల్ / పెయింటర్- 6
కానిస్టేబుల్ / మేసన్- 5
కానిస్టేబుల్ / ప్లంబర్- 4
కానిస్టేబుల్ / మాలి- 4
కానిస్టేబుల్ / ఎలక్ట్రీషియన్- 3
కానిస్టేబుల్ / కాబ్లర్ (బ్యాక్‌లాగ్)- 1
కానిస్టేబుల్ / బార్బర్ (బ్యాక్‌లాగ్)- 2

CISF Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు


దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 23
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 22
విద్యార్హత: మెట్రిక్యులేషన్‌ లేదా స్కిల్డ్ ట్రేడ్స్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 18 నుంచి 23 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్-PET, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్-PST, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే

 
First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...