• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • CENTRAL BANK OF INDIA RELEASED SHORT RECRUITMENT NOTIFICATION FOR OFFICER POSTS IN SPECIALIST CATEGORY SS

Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... వివరాలివే

Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... వివరాలివే

Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Central Bank of India Recruitment 2019 | దరఖాస్తుకు 2019 నవంబర్ 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించలేదు. పోస్టుల సంఖ్య, అర్హతలు, ఇతర వివరాలన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

  • Share this:
    మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం సంపాదించడం మీ కలా? ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు నోటిఫికేషన్లతో పలు పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి షార్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేటగిరీల్లో ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభం కానుంది. అదే రోజున డీటెయిల్డ్ నోటిఫికేషన్ www.centralbankofindia.co.in వెబ్‌సైట్‌లో విడుదల కానుంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 21 చివరి తేదీ. ఖాళీల వివరాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించలేదు. పోస్టుల సంఖ్య, అర్హతలు, ఇతర వివరాలన్నీ డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఫాలో కావాలి.

    Central Bank of India Jobs: షార్ట్ నోటిఫికేషన్ వివరాలివే...


    పోస్ట్ పేరు: స్పెషల్ కేటగిరీలో ఆఫీసర్
    నోటిఫికేషన్ విడుదల- 2019 అక్టోబర్ 30
    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 30
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 21

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో 5,476 జాబ్స్... అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

    Jobs: మంగళూరు రిఫైనరీలో 223 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Railway Jobs: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు