• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • CENTRAL BANK OF INDIA RECRUITMENT 2019 APPLY FOR 74 SPECIALIST OFFICER POSTS BEFORE NOVEMBER 21 SS

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Central Bank of India Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

  • Share this:
    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మొత్తం 74 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు నవంబర్ 21 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.in ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Central Bank of India Recruitment 2019: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 74
    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 26
    సెక్యూరిటీ ఆఫీసర్- 10
    రిస్క్ మేనేజర్- 12
    ఫైనాన్షియల్ అనలిస్ట్ / క్రెడిట్ ఆఫీసర్- 10
    ఎకనమిస్ట్- 1
    సీడీఓ / చీఫ్ డేటా సైంటిస్ట్- 1
    డేటా అనలిస్ట్- 3
    అనలిటిక్స్-సీనియర్ మేనేజర్- 2
    డేటా ఇంజనీర్- 2
    డేటా ఆర్కిటెక్ట్- 2
    సీఏ / క్రెడిట్ ఆఫీసర్- 5

    Central Bank of India Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 30
    ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 21
    కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 11
    ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2019 డిసెంబర్ 21
    ఫీజు- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50, ఇతరులకు రూ.550.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



    ఇవి కూడా చదవండి:

    CBSE Jobs: సీబీఎస్ఈలో 357 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు

    BARC Recruitment 2019: విశాఖపట్నం, ముంబైలోని బార్క్‌ కేంద్రాల్లో ఉద్యోగాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు