Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

Central Electronics Limited recruitment 2019 | దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం మంచిది.

news18-telugu
Updated: July 4, 2019, 10:51 AM IST
Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు
Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌-CEL సంస్థలో మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 75 ఖాళీలకు CEL దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు celindia.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు జూలై 20 చివరి తేదీ. బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ చదివినవాళ్లు మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, ఎంబీఏలో 55 శాతం మార్కులతో పాటు 18 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేవో తెలుసుకోవడం మంచిది.

Central Electronics Limited recruitment 2019: దరఖాస్తు చేయండి ఇలా...



ముందుగా celindia.co.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ‘application process link’ ట్యాబ్ పైన క్లిక చేయండి.
అవసరమైన వివరాలన్నీ ఎంటర్ చేయండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: July 4, 2019, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading