Home /News /jobs /

CDAC RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR TECHNICAL ASSISTANT AND MSS JOB VACANCIES HERE FULL DETAILS NS

CDAC Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. CDACలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు MSS ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు CDAC అధికారిక వెబ్ సైట్ cdac.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Railway Jobs 2022: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఖాళీల వివరాలు:























    పోస్టు ఖాళీలు
    టెక్నికల్ అసిస్టెంట్7 పోస్టులు
    MSS-III7 పోస్టులు
    MSS-II4 పోస్టులు
    మొత్తం:18 పోస్టులు

    విద్యార్హతల వివరాలు:
    ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మూడేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 3 వేల ఖాళీల భర్తీకి అనుమతులు.. వివరాలివే

    ఎలా అప్లై చేసుకోవాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://www.cdac.in/index.aspx) ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం ‘Careers’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత Current Job Opportunities ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: అనంతరం కావాల్సిన నోటిఫికేషన్ దగ్గర Click here to apply online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5:  అనంతరం కావాల్సిన వివరాలను నమోదు చేసి చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    Step 6: అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు