కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పలు డివిజన్లలో క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 66 ఖాళీలున్నాయి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ccras.nic.in వెబ్సైట్లో చూడొచ్చు. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 66
అప్పర్ డివిజన్ క్లర్క్- 14
లోయర్ డివిజన్ క్లర్క్- 52
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19 సాయంత్రం 5.30 గంటలు
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
విద్యార్హత- అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి. నిమిషానికి ఇంగ్లీష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
ISRO Jobs: ఇస్రోలో 72 జాబ్స్... ఖాళీల వివరాలివే
Metro Rail Jobs: ఢిల్లీ మెట్రో రైల్లో 1493 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
IAF Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... ఎంపికైనవారికి హైదరాబాద్‌లో శిక్షణ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION