Home /News /jobs /

CBSE CLASS 12TH TERM 1 RESULTS 2022 RELEASED HERE DETAILS NS

CBSE Class 12 Results: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా తెలుసుకోవాలంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్ 12 టర్మ్ 1 ఫలితాలను తాజాగా విడుదల చేసింది.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్ 12 టర్మ్ 1 ఫలితాలను తాజాగా విడుదల చేసింది. అయితే పదో తరగతి ఫలితాల మాదిరిగానే ఈ ఫలితాలు సైతం విద్యార్థులకు నేరుగా అందించడం లేదు. ఫలితాలను స్కూళ్లకు పంపించింది బోర్డు. విద్యార్థులు తమ స్కూళ్లను సందర్శించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ బోర్డ్ క్లాస్ 12 పరీక్షలను గతేడాది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించింది. టర్మ్ 2 పరీక్షల అనంతరం తుది ఫలితాలు విడుదల అవుతాయి. మార్చి 12 న సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Cbse results

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు