ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి..

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే దానికి తగ్గ ప్రిపరేషన్ కావాలి.. ఆ ప్రిపరేషన్‌కు సరైన ప్లానింగ్ అనేది చాాలా ముఖ్యం.

Amala Ravula | news18-telugu
Updated: September 20, 2019, 8:02 AM IST
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: September 20, 2019, 8:02 AM IST
ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఒక కల. అందుకు తగ్గట్టుగా కష్టపడితే ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే దానికి ప్లానింగ్ ముఖ్యం.. ఆ ప్లానింగ్‌ను అనుసరించి ప్రిపరేషన్ సాగించినట్టయితే లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవారు ఈ టిప్స్ పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది..

* టైమ్‌టేబుల్ పెట్టుకుని చదవాలి. విషయంపై ఖచ్చితమైన అవగాహన ఉండాలి.
* ఇప్పుడు నిర్వహించే అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్‌లో రీజనింగ్, ఆర్థమేటిక్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి.

* రోజు తప్పనిసరిగా న్యూస్ పేపర్ చదవాలి. కరెంట్ ఎఫైర్స్‌పై అవగాహన తప్పనిసరి.
* రాజ్యాంగం గురించి కనీస అవగాహన ముఖ్యం.


* భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
* ఇంగ్లీష్ గ్రామర్‌పై పట్టుండాలి.
Loading...
* ప్రభుత్వ పథకాలగురించి తెలుసుకోవాలి. ఏ పథకం ఎప్పుడూ, ఎందుకు, ఎవరికోసం, ఎవరు ప్రవేశపెట్టారనే వాటిపై కచ్చిత అవగాహన అవసరం.
* చాలామంది తక్కువ టైమ్ ఉందని.. ఎక్కువ సబ్జెక్ట్ చదవాలని త్వరత్వరగా చదువుతుంటారు. కానీ.. అందువల్ల ఉపయోగం ఉండదు. చదివేది కొన్ని సబ్జెక్ట్స్ అయినా.. వాటిని క్షుణ్ణంగా చదివితే మేలు.
ఇలా ఓ విధానంలో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనేం కాదని నిపుణులు చెబుతున్నారు.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...