హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Course: ఫైనాన్స్ రంగంలో కెరీర్ ఎంచుకొనే వారికి బెస్ట్ చాయిస్స్‌.. ఐఎస్‌బీలో ఆన్‌లైన్ కోర్స్‌

Career and Course: ఫైనాన్స్ రంగంలో కెరీర్ ఎంచుకొనే వారికి బెస్ట్ చాయిస్స్‌.. ఐఎస్‌బీలో ఆన్‌లైన్ కోర్స్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Career and Course | ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business) విద్యార్థులు భవిష్యత్తులో  ఫైనాన్స్ రంగంలో అభివృద్ధి ప్ర‌త్యేక ప్ర‌ణాళిను సిద్ధం చేసింది. దేశంలోని టాప్ B పాఠశాల 'లీడ్ డిజిట్ ఇన్నోవేషన్ ఫైనాన్స్' (Lead the Digital Innovation in Finance) అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ (Special Program)ను అందించ‌నుంది.

ఇంకా చదవండి ...

  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business) విద్యార్థులు భవిష్యత్తులో  ఫైనాన్స్ రంగంలో అభివృద్ధి ప్ర‌త్యేక ప్ర‌ణాళిను సిద్ధం చేసింది. దేశంలోని టాప్ B పాఠశాల 'లీడ్ డిజిట్ ఇన్నోవేషన్ ఫైనాన్స్' (Lead the Digital Innovation in Finance) అనే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ (Special Program)ను అందించ‌నుంది. ఇందుకోసం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (Online Education) ప్లాట్‌ఫారమ్ టాలెంట్‌స్ప్రింట్ (Talent Sprint)తో క‌లిసి ప‌ని చేయ‌నుంది. భ‌విష్య‌త్‌లో ఫైనాన్స్ రంగం (Finance Sector)లో నిపుణుల అవ‌సారాన్ని గుర్తంచి అందుకు అనుగుణంగా డిజిట‌ల్ వేదిక‌గా ఈ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సులకు మార్చ్ 15 నుంచి  తదుపరి ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. . ఈ కోర్సులో చేరేందుకు ఆస‌క్తిగ‌ల వారు అధికారిక వెబ్‌సైట్  https://isb.talentsprint.com/ldif/ ను సంద‌ర్శించాలి.

  Bank Jobs: ప్ర‌ముఖ బ్యాంక్‌లో 31 మేనేజర్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

  కొత్త అవ‌కాశాలు..

  ఈ కార్యక్రమం రేపటి కొత్త-త‌రం ఫైనాన్స్ (Finance)  నాయకత్వాన్ని పెంపొందించడానికి ఉప‌యోగ‌ప‌డుతుద‌ని బిజినెస్ స్కూల్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  భ‌విష్య‌త్‌లో రాబోయే క్లిష్టమైన పరిశ్రమ సమస్యను పరిష్కరానికి కోర్సు పునాదులు వేస్తుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమం రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ రంగంలో కీలక  పాత్రలను పోషించాలనుకునే కొత్త-త‌రం ఫైనాన్స్ లీడర్‌లను త‌యారు చేస్తుంద‌ని తెలిపారు. ప్రస్తుత, కొత్త ఔత్సాహిక బిజినెస్ (Business)  విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని  లీడ్ డిజిట్ ఇన్నోవేషన్ ఫైనాన్స్ కోర్సు రూపొందించారు.

  ఈ కోర్సు వ్యాపార పరివర్తనకు కీలకమైన సహాయకులుగా మారడానికి భవిష్యత్తు-సంబంధిత డిజిటల్ సాంకేతికతలు, ఆర్థిక వ్యూహాలతో వారికి శక్తినిస్తుంది. ఇది త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న వ్యాపార రంగానికి ఉత‌మిస్తుంద‌ని కొత్త త‌ర‌హా ఫైనాన్స్ లీడర్‌లను త‌యారు చేస్తుంద‌ని బిజినెస్ స్కూల్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

  ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

  Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

  Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://isb.talentsprint.com/ldif/ ను సంద‌ర్శించాలి.

  TSPSC Group-1: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఈ రోజుతో ముగియ‌నున్న‌ గ్రూప్‌-1 అప్లికేష‌న్ ప్రాసెస్‌.. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి

  Step 3:  అనంత‌రం Admissions by selection. Limited seats కాల‌మ్‌లోకి వెళ్లాలి.

  Step 4:  పేరు, ఈమెయిల్‌, ఫోన్ నంబ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు న‌మోదు చేయాలి.

  Step 5:  అనంత‌రం Apply Now బ‌ట‌న్ ప్రెస్ చేయాలి.

  Step 6  పూర్తి వివ‌రాల‌తో కూడిన బ్రౌచ‌ర్ అందిస్తారు.

  Step 7:  బ్రౌచ‌ర్ ఆధారంగా ద‌ర‌ఖాస్తు ఫాం.. పూర్తి చేయాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION, Finance

  ఉత్తమ కథలు