Home /News /jobs /

CANON ONLINE PHOTOGRAPHY CLASSES IN 9 INDIAN LANGUAGES FULL SCHEDULE HOW TO REGISTER SS

Photography: ఫోటోగ్రఫీ ఇష్టమా? తెలుగులో ఆన్‌లైన్ క్లాసుల్ని అందిస్తున్న కెనాన్

Photography: ఫోటోగ్రఫీ ఇష్టమా? తెలుగులో ఆన్‌లైన్ క్లాసుల్ని అందిస్తున్న కెనాన్
(ప్రతీకాత్మక చిత్రం)

Photography: ఫోటోగ్రఫీ ఇష్టమా? తెలుగులో ఆన్‌లైన్ క్లాసుల్ని అందిస్తున్న కెనాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Canon Online Photography Classes | తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, బంగ్లా భాషల్లో క్లాసులు నేర్చుకోవచ్చు. ఆసక్తిగలవారు కెనాన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మరి ఏఏ రోజున ఏఏ క్లాసులు ఉన్నాయో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    మీకు ఫోటోగ్రఫీ ఇష్టమా? ఫోటోగ్రఫీలో మెళకువల్ని నేర్చుకోవాలనుకుంటున్నారా? ఉచితంగా నేర్చుకోవచ్చు. కెనాన్ ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ క్లాసుల్ని 9 భారతీయ భాషల్లో అందిస్తోంది. మే నెలలో ఈ క్లాసులు ఉంటాయి. ఫోటోగ్రఫీ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ క్లాసులు, సెమినార్స్, వర్క్‌షాప్స్ నిర్వహించేందుకు ప్రముఖ ఫోటోగ్రాఫర్లతో ఒప్పందం కుదుర్చుకుంది కెనాన్. మే 1న ఈ క్లాసులు ప్రారంభమయ్యాయి. మే 30న ముగుస్తాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ, గుజరాతీ, ఒడియా, మరాఠీ, బంగ్లా భాషల్లో క్లాసులు నేర్చుకోవచ్చు. ఆసక్తిగలవారు కెనాన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మరి ఏఏ రోజున ఏఏ క్లాసులు ఉన్నాయో తెలుసుకోండి.
































































































































    ఫోటోగ్రాఫర్ పేరుటాపిక్ తేదీ/సమయం
     రాంబాబు ధనిషెట్టి కలరిస్ట్ ప్రొఫెషనల్స్ గైట్ టు లాగ్ కలర్ స్పేస్-తెలుగు మే 5 సాయంత్రం 6 గంటలు
    ధనపాలన్ అర్ముగంగెట్ యువర్ ఫోకస్ రైట్-మళయాళం మే 6 సాయంత్రం 6 గంటలు
    అంకిత్ సింగ్ మాన్యువరింగ్ లైట్స్ ఇన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ- హిందీ మే 7 సాయంత్రం 6 గంటలు
    ప్రియా తువస్సెరీ, నిటాశా కపాహిహూ సెడ్ డాక్యుమెంటరీస్ ఆర్ బోరింగ్- ఇంగ్లీష్ మే 8 సాయంత్రం 4 గంటలు
     జాన్ ఎడ్వర్డ్స్ప్రొఫెషనల్ గైడ్ టు సినిమాటిక్ వీడియోస్ ఫ్రమ్ ఈఓఎస్-తమిళ్ మే 8 సాయంత్రం 7 గంటలు
    ప్రితేష్ రావుడీమిస్టిఫయింగ్ పోర్ట్‌రైట్ లైటింగ్- గుజరాతీ మే 9 సాయంత్రం 5 గంటలు
     ప్రభు ప్రకాశ్డీమిస్టిఫయింగ్ కాన్సెప్ట్ ఆఫ్ లైటింగ్ ఇన్ ఫోటోగ్రఫీ- కన్నడ మే 11 సాయంత్రం 6 గంటలు
    రాంబాబు ధనిషెట్టి రా ప్రాసెసింగ్ టెక్నిక్ విత్ కెనాన్ డీపీపీ-తెలుగు మే 12 సాయంత్రం 6 గంటలు
     ధనపాలన్ అర్ముగం డీమిస్టిఫయింగ్ మీటరింగ్ మోడ్స్-మళయాళంమే 13 సాయంత్రం 6 గంటలు
     కునాల్ మల్హోత్రాఎసెన్షియల్ గైడ్ టు ట్రావెల్ అండ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ- హిందీ మే 14 సాయంత్రం 4 గంటలు
    జాన్ ఎడ్వర్డ్స్ ఎలివేట్ యువర్ క్రియేటివిటీ విత్ డెప్త్ కంట్రోల్-తమిళ్ మే 15 సాయంత్రం 6 గంటలు
    ప్రితేష్ రావుఫోటోగ్రాఫర్స్ గైట్ టు లైట్ పెయింటింగ్- గుజరాతీ మే 16 సాయంత్రం 6 గంటలు
     అనూప్ గుహాఎసెన్షియల్ గైట్ టు కెమెరా సెట్టింగ్స్- ఒరియా మే 18 సాయంత్రం 6 గంటలు
     రాంబాబు ధనిషెట్టిడీమిస్టిఫయింగ్ ఆటో ఫోకస్ టెక్నాలజీ-తెలుగు మే 19 సాయంత్రం 6 గంటలు
     ధనపాలన్ అర్ముగం వెడ్డింగ్ వర్క్‌ఫ్లో మేడ్ ఈజీ విత్ మిర్రర్‌లెస్-మళయాళంమే 20 సాయంత్రం 6 గంటలు
    రవి ధింగ్రా గైట్ టు ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఫోటోగ్రఫీ- హిందీ మే 21 సాయంత్రం 6 గంటలు
    జాన్ ఎడ్వర్డ్స్ప్రొఫెషనల్ గైడ్ టు సినిమాటిక్ వీడియోస్ ఫ్రమ్ ఈఓఎస్-మళయాళం మే 22 సాయంత్రం 6 గంటలు
     ప్రితేష్ రావు ఎసెన్షియల్ గైట్ టు కెమెరా సెట్టింగ్స్- బంగ్లా మే 23 సాయంత్రం 5 గంటలు
     అనూప్ గుహా ఎసెన్షియల్ గైట్ టు కెమెరా సెట్టింగ్స్- బంగ్లా మే 25 సాయంత్రం 6 గంటలు
     సాగర్ గోసావీఎక్విప్‌మెంట్ సెలెక్షన్ గైడ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ- మరాఠీ మే 26 సాయంత్రం 6 గంటలు
     ధనపాలన్ అర్ముగంనెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ-మళయాళంమే 27 సాయంత్రం 6 గంటలు
     రవి ధింగ్రా గైడ్ టు ఫుడ్ ఫోటోగ్రఫీ- హిందీ మే 28 సాయంత్రం 6 గంటలు
    జాన్ ఎడ్వర్డ్స్ఎలివేట్ యువర్ క్రియేటివిటీ విత్ డెప్త్ కంట్రోల్-మళయాళం మే 29 సాయంత్రం 6 గంటలు
     ప్రితేష్ రావు ఫోటోగ్రాఫర్స్ గైట్ టు లైట్ పెయింటింగ్- మరాఠీ మే 30 సాయంత్రం 5 గంటలు

    ఇవి కూడా చదవండి:

    SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా

    Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా

    Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Photography

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు