Career : BSc తర్వాత MA చేసినవారు ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చా..

డిగ్రీలో 50 శాతం మార్కులతో ఏ బ్రాంచి పూర్తిచేసినవారైనా ఎం.ఏ హిస్టరీ తీసుకోవచ్చు. కానీ ఎంట్రెన్స్ టెస్టుల్లో మాత్రం డిగ్రీలో హిస్టరీ చదివినవారికి ముందుగా ప్రాధాన్యం ఉంటుంది.

news18-telugu
Updated: June 14, 2019, 10:31 AM IST
Career : BSc తర్వాత MA చేసినవారు ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చా..
BSc తర్వాత MA చేయొచ్చా..
news18-telugu
Updated: June 14, 2019, 10:31 AM IST
కొంతమంది డిగ్రీలో సైన్స్ గ్రూప్ తీసుకున్నవారు ఆ తర్వాత హిస్టరీ, ఆర్ట్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. ఈ స్టూడెంట్స్ మాస్టర్స్ పూర్తయ్యాక జేఎల్, డీఎల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులేనన్న సందేహాలుంటాయి. అసలు ముందుగా బీఎస్సీ చేసిన వారు ఎమ్‌ఏ చేయొచ్చా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. కానీ, డిగ్రీలో 50 శాతం మార్కులతో ఏ బ్రాంచి పూర్తిచేసినవారైనా ఎం.ఏ హిస్టరీ తీసుకోవచ్చు. కానీ ఎంట్రెన్స్ టెస్టుల్లో మాత్రం డిగ్రీలో హిస్టరీ చదివినవారికి ముందుగా ప్రాధాన్యం ఉంటుంది.

ఇక మాస్టర్స్ పూర్తైన తర్వాత మీరు జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టుకు మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వారు నిర్వహించే నెట్ లేదా రాష్ట్ర స్థాయి నెట్‌లో అర్హత పొందాల్సి ఉంటుంది. మిగతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Govt Jobs : రక్షణదళాల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ జాబ్స్, జీతం రూ.లక్ష పైనే..

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...