Airlines Jobs: ఇంటర్ పాసైతే చాలు... విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు

Vistara recruitment 2019 | క్యాబిన్ క్రూ పోస్టుకు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 32 ఏళ్లు. ఎస్ఈపీ లైసెన్స్, 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి. క్యాబిన్ క్రూ ఇంఛార్జ్ పోస్టుకు కనీసం 24 ఏళ్లు, గరిష్టంగా 32 ఏళ్లు. ఎస్ఈపీ లైసెన్స్, 4 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

news18-telugu
Updated: April 29, 2019, 5:39 PM IST
Airlines Jobs: ఇంటర్ పాసైతే చాలు... విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు
Airlines Jobs: ఇంటర్ పాసైతే చాలు... విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలు (image: @TheSanjivKapoor/twitter)
news18-telugu
Updated: April 29, 2019, 5:39 PM IST
మీరు ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇంటర్ పాసైతే చాలు విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలున్నాయి. క్యాబిన్ క్రూ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది విస్తారా ఎయిర్‌లైన్స్. ఏప్రిల్ 30న ముంబైలో, మే 1న బెంగళూరులో, మే 3న ఢిల్లీలో, మే 6న కోల్‌కతాలో, ప్రతీ బుధవారం గుర్గావ్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.


Vistara recruitment 2019: క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు అర్హతలు ఇవే...




విద్యార్హతలు: అభ్యర్థులు 10+2 పాసై ఉండాలి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో నైపుణ్యం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.
Loading...
వయస్సు: ఫ్రెషర్స్‌కి కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 32 ఏళ్లు.
క్యాబిన్ క్రూ పోస్టుకు కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 32 ఏళ్లు. ఎస్ఈపీ లైసెన్స్, 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
క్యాబిన్ క్రూ ఇంఛార్జ్ పోస్టుకు కనీసం 24 ఏళ్లు, గరిష్టంగా 32 ఏళ్లు. ఎస్ఈపీ లైసెన్స్, 4 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
మహిళలైతే 155 సెంటీమీటర్లు, పురుషులైతే 170 సెంటీమీటర్ల ఎత్తు తప్పనిసరి.
Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా

PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం

Tata Sky: గుడ్ న్యూస్.... లాక్-ఇన్ పీరియడ్ తొలగించిన టాటా స్కై... ఉపయోగాలు ఇవే

Aadhaar Card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా...
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...