BSF Recruitment 2019: బీఎస్ఎఫ్లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
BSF Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు 2019 జూన్ 12 లోగా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభం కానుంది.
news18-telugu
Updated: April 17, 2019, 5:03 PM IST

BSF Recruitment 2019: బీఎస్ఎఫ్లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
- News18 Telugu
- Last Updated: April 17, 2019, 5:03 PM IST
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని కలలు కనేవారికి శుభవార్త. గ్రూప్ సీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. మొత్తం 1072 ఖాళీలున్నాయి. అందులో 300 పోస్టులు హెడ్ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్ కాగా, హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్ పోస్టులు772. ఆసక్తిగల అభ్యర్థులు 2019 జూన్ 12 లోగా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభం కానుంది.

BSF Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...మొత్తం పోస్టులు: 1072
హెడ్ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్- 300
హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్- 772
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 14దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 12
విద్యార్హతలు: ఇంటర్ లేదా ఐటీఐ.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు)
రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే
ఇవి కూడా చదవండి:
SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు
FLIPKART TV Sale: ఫ్లిప్కార్ట్లో ఐపీఎల్ సేల్... టీవీలపై ఆఫర్లు
Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...

image: BSF
BSF Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...మొత్తం పోస్టులు: 1072
పంజాబ్లో ఇద్దరు పాక్ పౌరుల అరెస్ట్...ప్రశ్నిస్తున్న బీఎస్ఎఫ్
స్వాతంత్య్రం నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో చనిపోయిన పోలీసులు ఎందరో తెలుసా?
పారా మిలిటరీ బలగాలకు కేంద్రం గుడ్న్యూస్
అక్రమంగా భారత్లోకి చొరబడే యత్నం.. పాకిస్తానీ హతం..
Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం
BSF Jobs: బీఎస్ఎఫ్లో 1072 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు