BSF Recruitment 2019: బీఎస్ఎఫ్‌లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

BSF Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు 2019 జూన్ 12 లోగా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: April 17, 2019, 5:03 PM IST
BSF Recruitment 2019: బీఎస్ఎఫ్‌లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
BSF Recruitment 2019: బీఎస్ఎఫ్‌లో 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
news18-telugu
Updated: April 17, 2019, 5:03 PM IST
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలని కలలు కనేవారికి శుభవార్త. గ్రూప్‌ సీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌-BSF దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. మొత్తం 1072 ఖాళీలున్నాయి. అందులో 300 పోస్టులు హెడ్‌ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్ కాగా, హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్ పోస్టులు772. ఆసక్తిగల అభ్యర్థులు 2019 జూన్ 12 లోగా దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 14న ప్రారంభం కానుంది.

BSF Recruitment 2019, BSF Constable jobs, BSF jobs, bsf Head Constable, Army jobs, military jobs, Border Security Force jobs, government jobs, బీఎస్ఎఫ్ ఉద్యోగాలు, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, బీఎస్ఎఫ్ మిలిటరీ ఉద్యోగాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు
image: BSF


BSF Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...

మొత్తం పోస్టులు: 1072


హెడ్‌ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్- 300
హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్- 772
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 14
Loading...
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 12
విద్యార్హతలు: ఇంటర్ లేదా ఐటీఐ.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు)
రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.
బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే

ఇవి కూడా చదవండి:

SBI Quick Transfer: క్షణాల్లో ఎవరికైనా రూ.10,000 వరకు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు

FLIPKART TV Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఐపీఎల్ సేల్... టీవీలపై ఆఫర్లు

Indian Railways: భారతీయ రైల్వే తీసుకున్న 5 కొత్త నిర్ణయాలివే...
First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...