BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

BSF Jobs | గ్రూప్‌ సీలో మొత్తం 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది బీఎస్ఎఫ్. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 12 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 9, 2019, 4:25 PM IST
BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు
BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం, Image Reuters)
  • Share this:
ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు జూన్ 12 చివరి తేదీ. గ్రూప్‌ సీలో మొత్తం 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది బీఎస్ఎఫ్. వీటిలో హెడ్‌ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులు 300 కాగా, హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) పోస్టులు 772. రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం http://bsf.nic.in/en/recruitment.html వెబ్‌సైట్ చూడొచ్చు.

Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

BSF Recruitment 2019: ముఖ్యమైన వివరాలు ఇవే...


మొత్తం పోస్టులు: 1072
హెడ్‌ కానిస్టేబుల్-రేడియో ఆపరేటర్- 300
హెడ్ కానిస్టేబుల్-రేడియో మెకానిక్- 772
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మే 14దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12
విద్యార్హతలు: ఇంటర్ లేదా ఐటీఐ.
వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు (రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 24 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

MDL Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో క్లర్క్, సెక్యూరిటీ ఉద్యోగాలు

BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 9, 2019, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading