హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BSF Constable : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం

BSF Constable : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు విధానం

బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌

బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌

BSF Constable : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కానిస్టేబుల్‌లో ప‌లు విభాగాల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

    బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కానిస్టేబుల్‌లో ప‌లు విభాగాల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. గ్రూప్ సి విభాగంలోకి వ‌చ్చే ఈ పోస్టులకు ఆన్‌లైన్ (Online) ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

    పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు

    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లుజీతం
    కానిస్టేబుల్‌ (సీవర్‌మ్యాన్‌)2అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
    కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌)24అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
    కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌)28అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
    కానిస్టేబుల్‌ (లైన్‌మన్‌)11అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
    ఏఎస్‌ఐ1గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. సివిల్‌లో డిప్ల‌మా కోర్సు, డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌ చేసి ఉండాలి.వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.29200 నుంచి రూ.92300
    హెచ్‌సీ6అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.25500 నుంచి రూ.81100


    ఎంపిక విధానం..

    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

    RRB NTPC Results 2021: ఈ నెల‌లో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫ‌లితాలు.. ఇలా చెక్ చేసుకోండి


    - కెట‌గిరీల వారీగా అర్హ‌త మార్కులు సాధించాలి.

    - ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ చేస్తారు.

    - అనంత‌రం ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (PHYSICAL STANDARDS TEST) నిర్వహిస్తారు.

    - ఇవ్వ‌న్ని ఉత్తీర్ణ‌త సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సంద‌ర్శించాలి.

    National Employment Policy: ఏమిటీ జాతీయ ఉపాధి విధానం..? త్వ‌ర‌లో నిపుణుల క‌మిటీ ఏర్పాటుకు ప్ర‌భుత్వ యోచ‌న


    Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 :  నోటిఫికేష‌న్ చ‌ద‌విన త‌రువాత Apply Here క్లిక్ చేయాలి.

    Step 5 :  అనంత‌రం https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=3d4da058-cf5b-12eb-bafc-fc017s9a1ba9 లింక్‌లోకి వెళ్లాలి.

    Step 6 :  అవ‌స‌రం అయిన స‌మాచారం అందించి ద‌ర‌ఖాస్తు నింపాలి.

    Step 7 :  ద‌ర‌ఖాస్తు పూర్తి చేసిన త‌రువాతం అప్లికేష‌న్ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

    Step 8 :  ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు