BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED BECIL INVITES APPLICATIONS FOR 35 POSTS APPLY BEFORE OCTOBER 14 SS
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే ఛాన్స్
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 జాబ్స్... దరఖాస్తుకు రెండు రోజులే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
BECIL Recruitment 2019 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్సైట్లో వేకెన్సీస్ విభాగంలో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. రేడియోగ్రాఫర్, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్-AIIMS కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 35 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్సైట్లో వేకెన్సీస్ విభాగంలో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పలు పోస్టుల భర్తీకి బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 35
పేషెంట్ కేర్ మేనేజర్ (PCM)- 10
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (PCC)- 10
లిఫ్ట్ ఆపరేటర్- 5
రేడియోగ్రాఫర్- 10
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 14
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
BECIL’s Corporate Office,
C-56, A/17, Sector-62,
Noida -201307.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.