Home /News /jobs /

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 1343 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

BPNL Recruitment 2020 | టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1343 పోస్టుల్ని ప్రకటించింది భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్-BPNL. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    భారతీయ పశుపాలన్ నిగమ్‌ లిమిటెడ్-BPNL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కిల్ అడ్మిషన్ కన్సల్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 1343 ఖాళీలున్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మే 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.bharatiyapashupalan.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోండి.

    BPNL Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 1343
    స్కిల్ సెంటర్ ఇంఛార్జ్- 97
    స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్- 188
    స్కిల్ అడ్మిషన్స్ కన్సల్టెంట్- 959
    యానిమల్ హజ్బెండరీ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్- 1
    ఆఫీస్ అసిస్టెంట్- 99

    BPNL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 30
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: బీటెక్ అర్హతతో 259 ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు

    Jobs: కరోనా వైరస్ సంక్షోభంలో ఇండియాలో ఈ 10 స్కిల్స్‌కు ఫుల్ డిమాండ్

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జాబ్స్... మే 26 చివరి తేదీ
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు