Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 337 ఉద్యోగాలు
BRO Recruitment 2019 | ఒక అభ్యర్థి ఒక పోస్టుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపకూడదు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తులు పంపొచ్చు. ఫీజు వేరుగా చెల్లించాలి.
news18-telugu
Updated: August 7, 2019, 10:48 AM IST

Jobs: రక్షణ శాఖకు చెందిన సంస్థలో 337 ఉద్యోగాలు
- News18 Telugu
- Last Updated: August 7, 2019, 10:48 AM IST
అర్హతలు ఉండి మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO మల్టీ స్కిల్డ్ వర్కర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, హిందీ టైపిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 337 ఉద్యోగాలున్నాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఆసక్తిగల అభ్యర్థులు BRO అధికారిక వెబ్సైట్ bro.gov.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. మహిళలకు అవకాశం లేదు. హిందీ లేదా ఇంగ్లీష్‌లో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపకూడదు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తులు పంపొచ్చు. ఫీజు వేరుగా చెల్లించాలి. పలు పోస్టుల భర్తీకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 337డ్రాఫ్ట్‌మ్యాన్- 40
హిందీ టైపిస్ట్- 22
సూపర్వైజర్ స్టోర్స్- 37
రేడియో మెకానిక్: 2 ల్యాబ్ అసిస్టెంట్- 1
వెల్డర్- 15
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- 215
మల్టీ స్కిల్డ్ వర్కర్ (M/WTR)- 5
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడో వెల్లడించలేదు. అప్డేట్స్ కోసం bro.gov.in వెబ్సైట్ చూడాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు
ఇవి కూడా చదవండి:
IBPS PO Jobs: డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్... 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
Railway Jobs: రైల్వేలో 313 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
High Court Jobs: తెలంగాణ హైకోర్టులో 1539 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ పాసైతే చాలు
BRO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 337డ్రాఫ్ట్‌మ్యాన్- 40
హిందీ టైపిస్ట్- 22
సూపర్వైజర్ స్టోర్స్- 37
ISRO Jobs: ఇస్రోలో 220 జాబ్స్... ఖాళీల వివరాలివే
RRB NTPC Exam: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్టేనా?
UPSC Jobs: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: ఉత్తర మధ్య రైల్వేలో 296 జాబ్స్... పూర్తి వివరాలివే
Scholarship: టెన్త్ విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్... అప్లై చేయండిలా
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Loading...