• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • BORDER ROADS ORGANISATION 2019 BRO RELEASED NOTIFICATION FOR JOB OPPORTUNITIES RA

GOVT Jobs : BRO లో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..

GOVT Jobs : BRO లో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..

BRO లో ఉద్యోగాలు

BRO Jobs | డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసేందుకు అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు.

  • Share this:
    బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్, మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసేందుకు అభ్యర్థులు రూ.50 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు.
    మొత్తం పోస్టులు : 778
    డైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ : 388
    ఎలక్ట్రీషియన్ : 101
    వెహికిల్ మెకానిక్ : 92
    మల్టీ స్కిల్డ్ వర్కర్ : 197
    అర్హత, వయసు :
    డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ : పదోతరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.
    ఎలక్ట్రీషియన్ : పదోతరగతితో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ 27 సంవత్సరాల వయస్సు ఉండాలి.
    వెహికల్ మెకానిక్ : పదోతరగతితో పాటు మెకానిక్ సర్టిఫికేట్ 27 సంవత్సరాలు కలిగి ఉండాలి.
    మల్టీ స్కిల్డ్ వర్కర్ : పదోతరగతి అర్హతతో పాటు 25 సంవత్సరాలు కలిగిఉండాలి.
    దరఖాస్తు ఫీజు : రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంబంధిత అకౌంట్‌లో ఫీజు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
    అకౌంట్ వివరాలు : commandant, GREF centre, Pune 411015, Public Fund Account no.11182905409,SBI, Khadki branch Pune code no.01629
    దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ ద్వారా..
    ఎంపిక విధానం : ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్
    చివరితేదీ : 05-07-2019
    చిరునామా : అకౌంట్ వివరాలు : commandant, GREF centre, Dighi camp, Pune 411015.

    అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    ఇవి కూడా చదవండి..

    DRDO Jobs : DRDO లో టెక్నీషియన్స్ జాబ్స్.. జీతం రూ.28 వేల పైనే..
    Published by:Amala Ravula
    First published:

    అగ్ర కథనాలు