హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Bank Note Press Recruitment 2021 | బ్యాంక్ ప్రెస్ నోట్, దివాస్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SPMCIL కి చెందిన బ్యాంక్ ప్రెస్ నోట్, దివాస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 131 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు మే 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 11న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను బ్యాంక్ ప్రెస్ నోట్, దివాస్ అధికారిక వెబ్‌సైట్‌ https://bnpdewas.spmcil.com/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు నోయిడాలోని ఇండియన్ మింట్‌లో మరో నాలుగు పోస్టులు ఉన్నాయి.

FSSAI Recruitment 2021: ఫుడ్ సేఫ్టీ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 5 రోజులే గడువు

Free Courses: ఉచిత కోర్సులు అందిస్తున్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

Bank Note Press Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 135

వెల్ఫేర్ ఆఫీసర్- 1

సూపర్ వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ)- 1

సూపర్ వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 1

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 18

జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ)- 60

జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్)- 23

జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్ లేదా ఐటీ)- 15

జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ లేదా ఏసీ) - 15

సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1

SBI Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

Teacher Jobs: ఏకలవ్య స్కూళ్లలో 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Bank Note Press Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 మే 12

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 11

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 జూన్ 11

విద్యార్హతలు- డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పాస్ కావాలి.

రాత పరీక్ష- జూలై లేదా ఆగస్ట్.

First published:

Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs