Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 ఉద్యోగాలు... 2 రోజులే గడువు

BIS Recruitment 2020 | బీటెక్ పాసైనవారికి శుభవార్త. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 29, 2020, 9:16 AM IST
Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 ఉద్యోగాలు... 2 రోజులే గడువు
Jobs: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 150 ఉద్యోగాలు... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సైంటిస్ట్ బీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి విభాగాల్లో మొత్తం 150 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://bis.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

BIS Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 150

మెకానికల్ ఇంజనీరింగ్- 48
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 25
సివిల్ ఇంజనీరింగ్- 7


ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 19ఎలక్ట్రానిక్స్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్- 5
కంప్యూటర్ ఇంజనీరింగ్- 11
ఫుడ్ టెక్నాలజీ- 14
కెమికల్ ఇంజనీరింగ్- 16
బయో టెక్నాలజీ- 1
బయో మెడికల్ ఇంజనీరింగ్- 3
పెట్రో కెమికల్ ఇంజనీరింగ్- 1

BIS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31
విద్యార్హత- సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ 60% మార్కులతో పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50% మార్కులతో పాసైతే చాలు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో గేట్ స్కోర్ ఉండాలి.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
వేతనం- రూ.87,000
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

 
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading