Jobs: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 439 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

Banaras Hindu University Recruitment 2019 | తగిన అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ bhu.ac.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 28, 2019, 4:26 PM IST
Jobs: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 439 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
Jobs: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 439 జాబ్స్... రేపే లాస్ట్ డేట్ (image: Wikipedia)
  • Share this:
అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి శుభవార్త. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 439 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలున్నాయి. ఈ ఏడాది 439 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది విశ్వవిద్యాలయం. తగిన అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ bhu.ac.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 29. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

BHU Recruitment 2019: ముఖ్యమైన వివరాలు ఇవే



అసిస్టెంట్ ప్రొఫెసర్- 439
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 మే 25
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 29
వేతనం: రూ.67,700

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి బెనారస్ హిందూ యూనివర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: ఫ్యాషన్‌‌తో ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా మారిన జపనీస్ తాత


ఇవి కూడా చదవండి:

HCL Jobs: హెచ్‌సీఎల్‌లో 3000 ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Railways: అమ్మాయిలు రైల్వే పరీక్ష రాస్తే ఫీజు వాపస్

New Rules: జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే...
Published by: Santhosh Kumar S
First published: June 28, 2019, 4:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading