BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 300 ఉద్యోగాలు... జనవరి 20 చివరి తేదీ

BHEL Recruitment 2020 | బీహెచ్ఈఎల్‌లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://jhs.bhel.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.

news18-telugu
Updated: January 15, 2020, 5:39 PM IST
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 300 ఉద్యోగాలు... జనవరి 20 చివరి తేదీ
BHEL Recruitment 2019: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 పోస్టుల్ని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల బీహెచ్ఈఎల్ యూనిట్‌లో ఈ పోస్టున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. బీహెచ్ఈఎల్‌లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://jhs.bhel.com/ వెబ్‌సైట్ చూడొచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి ఝాన్సీలోని బీహెచ్ఈఎల్ అడ్రస్‌కు పంపాలి.

BHEL Apprentice Recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 300

ట్రేడ్ అప్రెంటీస్- 260
ఫిట్టర్- 85
టర్నర్- 10
మెషినిస్ట్- 10ఎలక్ట్రానిక్ (మెకానిక్)- 10
ఎలక్ట్రీషియన్- 80
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)- 25
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 10
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 18
ప్లంబర్- 6
కార్పెంటర్- 6

టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 40
ఎలక్ట్రికల్- 10
టెక్నికల్- 10
ఎలక్ట్రానిక్స్- 9
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్- 2
సివిల్- 2
కంప్యూటర్ అప్లికేషన్- 3
మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ / ప్రాక్టీస్- 2
ఫార్మసీ అసిస్టెంట్- 2

BHEL Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 31
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
డాక్యుమెంట్లు పంపడానికి చివరి తేదీ- 2020 జనవరి 25 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 12వ తరగతి లేదా ఐటీఐ. టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి.
వయస్సు- కనీసం 18 నుంచి 27 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
East, Dy. Manager (HR),
Recruitment Section,
Human Resources Department,
Administrative Building,
BHEL Jhansi (Uttar Pradesh) – 284120.

ట్రేడ్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7,870 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

Jobs: ఈ ఏడాది ఈ 10 ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 16,208 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి
Published by: Santhosh Kumar S
First published: January 15, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading