BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్

BHEL Jobs | ఈ ఉద్యోగాన్ని బీహెచ్‌ఈఎల్‌లో పర్మనెంట్, రెగ్యులర్ ఉద్యోగం పొందేందుకు హక్కుగా భావించకూడదని నోటిఫికేషన్‌లో వెల్లడించింది కంపెనీ. ఆన్‌లైన్ దరఖాస్తులో General/OBC/SC/ST/EWS సరిగ్గా వెల్లడించాలని సూచించింది.

news18-telugu
Updated: July 6, 2019, 7:51 AM IST
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగాలు... రేపే లాస్ట్ డేట్
news18-telugu
Updated: July 6, 2019, 7:51 AM IST
ఇంజనీర్, సూపర్‌వైజర్ ఉద్యోగాలకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL సంస్థలో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 33 ఖాళీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది బీహెచ్ఈఎల్. దరఖాస్తుకు 2019 జూలై 7 చివరి తేదీ. ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. గరిష్టంగా రెండేళ్లు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాన్ని బీహెచ్‌ఈఎల్‌లో పర్మనెంట్, రెగ్యులర్ ఉద్యోగం పొందేందుకు హక్కుగా భావించకూడదని నోటిఫికేషన్‌లో వెల్లడించింది కంపెనీ. ఆన్‌లైన్ దరఖాస్తులో General/OBC/SC/ST/EWS సరిగ్గా వెల్లడించాలని సూచించింది. దరఖాస్తుదారులకు 2019 జూన్ 1లోగా తగిన అర్హతలుండాలి. ఇంజనీర్, సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి బీహెచ్ఈఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BHEL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


మొత్తం ఖాళీలు- 33

ఇంజనీర్- 27
సూపర్‌వైజర్- 06
దరఖాస్తు ప్రారంభం: 2019 జూన్ 19


దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూలై 7
Loading...
ఫీజు: రూ.200
విద్యార్హత: ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / కంట్రోల్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / సివిల్ / మెకానికల్‌లో బీఈ లేదా బీటెక్ 60% మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 50%) పాస్‌కావాలి. సూపర్‌వైజర్ పోస్టులకు సివిల్ విభాగంలో 60% మార్కులతో డిప్లొమా పాస్ కావాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

 
First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...