BHEL Recruitment : BHEL‌లో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూ..

BHEL Recruitment 2019 | మెడికల్ కన్సల్టెంట్ విభాగంలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేయనున్నారు. మే 30 న ఈ ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇవే..

news18-telugu
Updated: May 29, 2019, 12:18 PM IST
BHEL Recruitment : BHEL‌లో జాబ్స్.. రేపే ఇంటర్వ్యూ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 29, 2019, 12:18 PM IST
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మెడికల్ కన్సల్టెంట్ విభాగంలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని ఎంపిక చేయనున్నారు. మే 30 న ఈ ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇవే..

పోస్టులు విభాగాలు..
డెర్మటాలజీ -1

అర్హత : ఎమ్‌డి/డెర్మటాలజీలో అభ్యర్థులు డిప్లొమా చేసి ఉండాలి.
ఫిజిషియన్ -1


అర్హత : ఎమ్‌డి పూర్తి చేసి ఉండాలి
రేడియోలజిస్ట్ -1
Loading...
అర్హత : ఎమ్‌డి/డీఎన్‌బి/డీఎమ్‌ఆర్డీ
జనరల్ సర్జన్ -1
అర్హత : అభ్యర్థులు ఎమ్‌డి, డీఎన్‌‌బి, గైనకాలజీ,
అబ్‌స్టేట్రిక్‌లో డిప్లొమా చేసి ఉండాలి..
సైకియాట్రిస్ట్ -1
అర్హత : ఎమ్‌డిలో డిప్లొమా చేసినవారు, పల్మనరీ మెడిసిన్‌లో రిస్పిరేటరీ మెడిసిన్ పూర్తి చేసినవారై ఉండాలి..
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ -4
అర్హత : ఎంబీబీఎస్ పూర్తి చేసి ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి.
గమనిక : అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో గుర్తింపు పొందిన సంస్థల్లో చదవినవారై ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి ఉంటుంది.
వయసు : 64 సంవత్సరాలలోపు ఉండాలి.
ఇలా అప్లై చేయండి..
* అభ్యర్థులు BHOD అఫీషియల్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి.. తమ బయోడేటాని క్రియేట్ చేసుకోవాలి. వెబ్‌సైట్ లింక్.. http://careers.bhelhwr.co.in
* రెండు కలర్ ఫొటోస్ అప్లికేషన్‌లో ఇన్‌సర్ట్ చేయండి..
* అప్లికేషన్‌లో టెన్త్, ఇంటర్, మెడికల్ డిగ్రీ మరియు డిప్లొమా సర్టిఫికెట్లని సబ్‌మిట్ చేయాలి.
* ఈ వివరాలన్నీ అభ్యర్థులు artvert@bhel.in అనే మెయిల్ ఐడీకి మే 28లోపు పంపించాలి.
ఇంటర్వ్యూ జరుగు స్థలం..
చీఫ్ మెడికల్ సర్వీసెస్.
మెయిన్ హాస్పిటల్, BHEL, రాణిపూర్
హరిద్వార్ 249403, ఉత్తరాఖండ్
ఫోన్ నెంబర్స్ :
01334-285835
01334-281427
website :https://career.bhelhwr.co.in

ఇవి కూడా చదవండి..

Indian Railway Jobs : ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో కాంట్రాక్ట్ టీచర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..

 
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...