BHEL Jobs: బీహెచ్ఈఎల్లో 451 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే
BHEL Recruitment 2019 | బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా mhrdnats.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత trichy.bhel.com వెబ్సైట్లో అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయాలి.
news18-telugu
Updated: October 7, 2019, 11:50 AM IST

BHEL Jobs: బీహెచ్ఈఎల్లో 451 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: October 7, 2019, 11:50 AM IST
వివిధ కోర్సులు పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 451 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. వీటిలో 260 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు కాగా, 191 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు. ఇవి ఒక ఏడాది శిక్షణ కోసం ప్రకటించిన పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన పూర్తివివరాలను trichy.bhel.com వెబ్సైట్లో చూడొచ్చు. బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా mhrdnats.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత trichy.bhel.com వెబ్సైట్లో అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయాలి. దరఖాస్తుకు అక్టోబర్ 11 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి తిరుచ్చిలోని బీహెచ్ఈఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం ఖాళీలు- 451మెకానికల్ ఇంజనీరింగ్- 160
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 30
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 20
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 29సివిల్- 20
మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్- 1
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 11
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రచురించే తేదీ- 2019 అక్టోబర్ 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమయ్యే తేదీ- 2019 అక్టోబర్ 21
ఉద్యోగంలో చేరాల్సిన తేదీ- 2019 అక్టోబర్ 28
విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
SSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 132 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
DRDO Jobs: డీఆర్డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం
BHEL Recruitment 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 451మెకానికల్ ఇంజనీరింగ్- 160
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 30
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 20
మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్- 1
BHEL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...